ప్రస్తుతానికి ‘జీ తెలుగు’ ఛానల్‌లో ‘సూపర్ సింగర్ లిటిల్ ఛాంప్స్’ అంటూ ఒక ప్రోగ్రాం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సుధీర్ యాంకర్‌గా వ్యవహరిస్తుండగా, జడ్జిలుగా అనంత శ్రీరామ్, అనిల్ రావిపూడి, ఎస్పీ శైలజ వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సీజన్‌లో వరుణవి అనే చిన్నారి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. వాస్తవానికి ఆమె దివ్యాంగురాలు, పుట్టుక నుంచే రెండు కళ్ళు కనిపించవు. అయినా తన ముద్దు ముద్దు పాటలతో, మాటలతో ఈ సీజన్ మొత్తానికి ఆమె హైలైట్…