తెలుగులో యంగ్ డైరెక్టర్‌లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న వెంకీ కుడుముల మరోసారి చిరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గతంలో నితిన్ – శ్రీ లీల జంటగా రూపొందించిన ‘రాబిన్ హుడ్’ (మార్చి 28, 2025) పెద్ద రెస్పాన్స్ పొందలేకపోవడంతో, వెంకీ ఈసారి మెగాస్టార్ చిరంజీవి కోసం ప్రత్యేక కథ రాశాడు. Also Read : Balakrishna : ‘NBK111’ కోసం గోపీచంద్ మలినేని హై యాక్షన్ ప్లాన్.. తాజా వివరాల ప్రకారం, ఈ కథలో ముదురు జంట ప్రేమలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఒకటి సెట్స్ మీద ఉండగానే మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. ప్రస్తుతం విశంభర, మన శివశంకర వర ప్రసాద్ గారు మూవీలు షూటింగ్ లో ఉన్నాయి. ఆయన బర్త్ డే సందర్భంగా బాబీతో మెగా 158 మూవీని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో మూవీ ఉండనుంది. ఒకసారి గమనిస్తే.. భోళా శంకర్ సినిమా డిజాస్టర్ తర్వాత కేవలం యంగ్…