Chiranjeevi Talks About Indra Re Release: ‘మెగాస్టార్’ చిరంజీవి కెరీర్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రాల్లో ‘ఇంద్ర’ ఒకటి. ఇందులో చిరు డైలాగ్స్, నటన, మ్యానరిజం గురించి ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. బి.గోపాల్ దర్శకత్వం వహించిన ఇంద్ర అప్పట్లో అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణాది చిత్రంగా నిలిచింది. ఉత్తమ నటుడిగా చిర�