మెగాస్టార్ చిరంజీవి, బింబిసారా దర్శకుడు వశిష్ఠతో చిరు 156 ప్రాజెక్ట్ ఇటీవలే అఫీషియల్ గా అనౌన్స్ అయ్యింది. అనౌన్స్మెంట్ కోసం పంచభూతాలని పెట్టి డిజైన్ చేసిన పోస్టర్ ఇంప్రెస్ చేసింది. పంచభూతాలను కలుపుతూ… మూడు లోకాల చుట్టు తిరిగే కథగా ఈ సినిమా ఉంటుందని మెగాస్టార్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారని తెలుస్తోంది. దసరా పండగ రోజున పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్…