హైదరాబాద్ లోని ఓ సినిమా థియేటర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది, తన అభిమాన హీరో సినిమాను వెండితెరపై చూస్తూ ఆనందంగా గడపాల్సిన సమయంలో, ఓ అభిమాని అనంతలోకాలకు వెళ్ళిపోయారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా చూస్తూ ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించిన ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. రిటైర్డ్ ఏఎస్సై ఆనంద్ కుమార్ చిరంజీవికి వీరాభిమాని, కూకట్‌పల్లిలోని అర్జున్ థియేటర్‌లో ఈరోజు ఉదయం 11:30 గంటల…