మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట, యువి క్రియేషన్స్ 'విశ్వంభర' బ్లాక్ బస్టర్ హిట్.. రామ రామ సాంగ్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ పాటకు 25+ మిలియన్ వీవ్స్ వచ్చాయి. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. గత నెల ఏప్రిల్ 12న ఈ చిత్రం మ్యూజిక్ ప్రమోషన్స్ ని ఫస్ట్ సింగిల్ "రామ రామ" సాంగ్ తో ప్రారంభించారు. "జై శ్రీ రామ్" అనే నినాదాన్ని ప్రతిధ్వనించే ఈ సాంగ్ మ్యూజిక్ సెన్సేషన్ గా మారి చార్ట్ బస్టర్…
అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని పురస్కరించుకుని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్ఠాత్మక ‘ఏఎన్‌ఆర్ అవార్డు’ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వేడుక ఈ రోజు (సోమవారం) 28 అక్టోబరున అట్టహాసంగా జరిగింది. అలా ఈ ఏడాదిగానూ ఏఎన్నార్ నేషనల్ అవార్డు అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై అవార్డు అందజేశారు అమితాబ్ బచ్చన్. Ram Charan : రామ్‌చరణ్ లుక్స్ అదుర్స్.. ఇది కదా కావాల్సింది! ఏఎన్నార్ శతజయంతి సందర్భంగా…