Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఫుల్ స్పీడ్ మీద ఉన్నట్లు కనపడుతున్నారు. ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న చిరు, ఆ తర్వాత చేయబోయే సినిమాపై కూడా క్లారిటీ ఇవ్వడమే కాక, ప్రేక్షకులకు ఓ బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ‘విశ్వంభర’ వర్క్‌ను పూర్తి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి, ప్రస్తుతం ‘మన శంకర వరప్రసాద్ గారు’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే, యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మరో సినిమా…