ఈమధ్యే బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్నపై బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు మంత్రి కేటీఆర్. తన కొడుకు హిమాన్షుపై తీన్మార్ మల్లన్న ట్వీట్ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బంజారా హిల్స్ ఏసీపీకి టీఆర్‌ఎస్ సోషల్ మీడియా టీం ఫిర్యాదు చేసింది. కేటీఆర్ కొడుకు హిమాన్షుపై ట్విటర్‌లో పెట్�
మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు గురించి తీన్మార్ మల్లన్న ఎలియాస్ చింతపండు నవీన్ చేసిన ట్వీట్‌పై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తీన్మార్ మల్లన్న కేటీఆర్ కుమారుని మీద పెట్టిన ట్వీట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పిల్లల్ని రాజకీయాల్లోకి లాగడం దుర్మార్గమని ఆయన �