Galwan clash: 2020లో భారత్, చైనాల మధ్య ‘‘గల్వాన్ ఘర్షణ’’ చోటుచేసుకుంది. దాదాపుగా రెండు దేశాలు యుద్ధం అంచుకు వెళ్లాయి. దీనిపై అమెరికా సంచలన విషయాలు వెల్లడించింది. భారత్‌తో ఈ ఘర్షణ జరిగిన కొన్ని రోజులకే, ప్రపంచం మొత్తం కోవిడ్‌తో బాధపడుతున్న సమయంలో చైనా రహస్యంగా అణు పరీక్షలను రహస్యంగా నిర్వహించినట్లు అమెరికా చెప్పింది.