ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే టిక్‌టాక్ యాప్ ఎంతగానో పాపులర్ అయ్యింది. లాక్‌డౌన్‌లో ఈ యాప్‌ను తెగవాడేశారు. కొన్ని కోట్ల వీడియోలను ఈ యాప్ ద్వారా యూజర్లు అప్‌లోడ్ చేశారు. అయితే ఈ యాప్ వల్ల భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నిషేధించింది. అయినా ఈ ఏడాది టిక్‌టాక్ యాప్ మోస్�