NTR : నందమూరి తారక రామారావు గారి నట వారసుడిగా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయిన జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు.చిన్న వయసులోనే ఊహించని స్థాయిలో మాస్ ఇమేజ్ అందుకొని ఎన్నో రికార్డ్స్ తిరగరాశారు .తన నటనతో ,డాన్స్ తో ఎన్టీఆర్ ఎంతగానో మెప్పిస్తూ వస్తున్నారు.యాక్టర్ గా ,డాన్సర్ గా ,సింగర్ గా మల్టీ టాలెంట్ తో ఎన్టీఆర్ దూసుకుపోతున్నారు.పేజీలకు పేజీలు డైలాగ్స్ కూడా సింగల్ టేక్ లో చెప్పగల…