కుటుంబంలో తోబుట్టువుల మధ్య ఉండే సంబంధం అత్యంత ప్రత్యేకమైనది. వారు ఒకే ఇంట్లో పెరిగి, తల్లిదండ్రుల ప్రేమను పంచుకుంటారు. పిల్లలు తమ తల్లిదండ్రుల దృష్టిని, ప్రేమను, శ్రద్ధను ఎక్కువగా పొందాలని కోరుకుంటారు. ఇది వారి మధ్య పోటీకి దారితీస్తుంది. ఇది చిన్నప్పటి నుండి పెద్దవారైన తర్వాత కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. ఇది అనేక సమస్యలకు దారితీస్తుంది. సోదరుల మధ్య పోటీ ఎందుకు ఏర్పడుతుందంటే.. తల్లిదండ్రులు పిల్లల్లో ఒకరిని ఎక్కువగా ప్రోత్సహించడం, మరొకరిని తక్కువ చేయడం. పెద్దవాడు…