Parenting Tips: చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు తమ మాటను కూడా పాటించరని ఫిర్యాదు చేయడం మనం తరచుగా వింటూనే ఉంటాము. ఒకవేళ మీ ఇంటిలో కూడా పరిస్థితి ఇలాగే ఉంటే సులభమైన చిట్కాలను పాటిస్తే కొద్దివరకు ఆ ప్రాబ్లం నుండి బయట పడవచ్చు. కాబట్టి టెన్షన్‌ను విడిచిపెట్టి, మీ పిల్లలను విధేయులుగా మార్చండి. చిట్కాలను పాటించిన తర్వాత, పిల్లలు పెద్దల మాట వినడమే కాకుండా వారిని గౌరవించడం కూడా ప్రారంభిస్తారు. మరి అవేంటో చూద్దామా..…