Diabetes: చాలా మంది చేసే సాధారణమైన హెచ్చరిక.. చక్కెర ఎక్కువగా తింటే డయాబెటిస్ వస్తుంది అని. కానీ చక్కెర డయాబెటిస్‌ను కలిగించదని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు. నిజానికి డయాబెటిస్ వ్యాధికి కారణం అయిన విషయాలు వేరే ఉన్నాయని అంటున్నారు. ఈ సందర్భంగా పలువురు వైద్య నిపుణులు మాట్లాడుతూ.. జన్యుశాస్త్రం, జీవనశైలి, స్క్రీన్ సమయం అనేది ఇన్సులిన్‌ను ప్రభావితం చేస్తాయని వెల్లడించారు. పిల్లలు ఎక్కువగా చాక్లెట్లు తినడం వల్ల కాదు కానీ, వారు తక్కువగా శరీరాన్ని కదపడం,…