Child Drinking Pesticide: అప్పటి వరకూ ఇంట్లో ఆడుకుంటూ కుటుంబంతో హాయిగా గడిపింది. నిన్న ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో కాసేపు ఆడుకుందామని బయటకు వెళ్లింది. అంతలోనే ఓఘటన ఆచిన్నారిని కబలించింది. బయట ఆడుకుంటుండగా.. ఓ బాటిల్ను చూసింది. కూల్‌డ్రింక్ అనుకుని ఆబాటిల్‌ను తాగడంతో.. ఈ లోకాన్ని విడిచి అనంత లోకాలకు చేరింది. క్షణాల్లోనే జరిగిన ఈ విషాదకర ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. కుమురం భీం ఆసిఫాబాద్ మండలంలోని భీంపూర్ గ్రామానికి చెందిన…