Home
Child Abuse Case
Child Abuse Case News
-
Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
Chittoor Horror: చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని వీకోట మండలంలో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ తల్లి తన ఏడేళ్ల కుమారుడిపై ప్రియుడితో కలిసి అమానుషంగా దాడి చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చిన్నారి శరీరంపై తీవ్ర గాయాలతో పాటు ప్రైవేట్ భాగంలో కూడా బ్లేడ్తో గాయపరిచినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, వీకోట ఈశ్వర్నగర్కు చెందిన ఓ మహిళ భర్త కొంతకాలం క్రితం మరణించాడు.… -
Child Abuse Case: చిన్నారిపై ఆయా దారుణం.. స్కూల్ సీజ్, యాజమాన్యంపై కేసు నమోదు.. పాప పరిస్థితి ఎలా ఉందంటే..?
Child Abuse Case: హైదరాబాద్లోని షాపూర్నగర్లో నాలుగేళ్ల చిన్నారిపై ఓ ప్రైవేట్ పాఠశాల ఆయా అమానుషంగా వ్యవహరించిన ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. పూర్ణిమ స్కూల్లో జరిగిన ఈ దారుణంపై విద్యాశాఖ వెంటనే చర్యలు తీసుకొని స్కూల్ను సీజ్ చేసింది. బాధిత చిన్నారి ప్రస్తుతం కోలుకుంటోంది. అభం శుభం తెలియని చిన్న పాపపై ఈ అమానుష హింస అందరిని కలచివేసింది. పాప తండ్రితో జరిగిన గొడవను మనసులో పెట్టుకున్న ఆయా లక్ష్మి, చిన్నారిని స్కూల్ ప్రాంగణానికి… -
Saidabad Observation Home: సైదాబాద్ అబ్జర్వేషన్ హోం స్టాఫ్ గార్డ్ పై ఐదు కేసులు నమోదు..
సైదాబాద్ అబ్జర్వేషన్ హోం స్టాఫ్ గార్డ్ పై ఐదు కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. స్టాఫ్ గార్డ్ రెహమాన్ పై ఇప్పటి వరకు ఐదుగురు మైనర్ బాలుర తల్లిదండ్రులు సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మైనర్ బాలుర పై లైంగిక దాడి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మైనర్ బాలురపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు స్టాఫ్ గార్డ్ రెహమాన్. ఒక్కొక్కరుగా రెహమాన్ అరాచకాల పై ఫిర్యాదులు చేస్తున్నారు బాధిత మైనర్ బాలురు. మొత్తం పది మంది… -
S*xual Harassment: మైనర్ బాలుడుపై లైంగిక దాడి నిజమే.. దర్యాప్తు ఆధికారి హాట్ కామెంట్స్
S*xual Harassment: హైదరాబాద్ లోని సైదాబాద్ బాలసదన్లో జరిగిన సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనపై బాలసదన్ సూపరింటెండెంట్ సయ్యద్ అఫ్జల్, దర్యాప్తు అధికారి మైథిలీ (మహిళా సూపరింటెండెంట్) స్పందించారు. ఇందులో భాగంగా వారు పలు వివరాలను వెల్లడించారు. బాల సదన్ సూపరింటెండెంట్ సయ్యద్ అఫ్జల్ అందించిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 11న సైదాబాద్ పోలీసులు బాల సదన్కు వచ్చి బాధిత బాలుడి ఫోటో చూపించి వివరాలు అడిగారు. ఆ బాలుడు పండుగ… -
Day Care : చిన్నారి శరీరంపై గాయాలు.. డే కేర్ సిబ్బంది వీడియోలు వెలుగులోకి..
ఉద్యోగం చేసే తల్లిదండ్రులకు పిల్లల బాధ్యత భారంగా మారుతోంది. దీంతో పిల్లలను డే కేర్ సెంటర్లలో వదిలేసి జాబ్స్ చేసుకోవాల్సిన దుస్థితి దాపురిస్తోంది. మరి అభం శుభం తెలియని పిల్లలను ఆయా డే కేర్ సెంటర్లలో ఉండే ఆయాలు సరిగ్గానే చూసుకుంటున్నారు. తల్లిదండ్రుల స్థానాన్ని భర్తీ చేసే విధంగా వారికి ప్రేమను పంచుతున్నారా..? అంటే ఇది మిలియన్ డాలర్ల క్వశ్చన్లాగే మిగులుతోంది. ఇప్పుడు నోయిడాలోని ఓ డే కేర్ సెంటర్లో వెలుగు చూసిన వాస్తవం.. అక్కడ పరిస్థితులు… -
Supreme Court: అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీం ధర్మాసనం చీవాట్లు.. ఇటీవల వక్షోజాలపై కీలక తీర్పు
మైనర్ బాలిక వక్షోజాలను పట్టుకోవడం, పైజామాను విరగ్గొట్టడం, ఆమెను కల్వర్టు కిందకు లాగడానికి ప్రయత్నించడం అత్యాచారం లేదా అత్యాచార ప్రయత్నం కిందకు రాదంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం ధర్మాసనం చీవాట్లు పెట్టింది.
తాజావార్తలు
-
Benjamin Netanyahu: మిడిల్ ఈస్ట్లో మళ్లీ యుద్ధ సైరన్! ఇరాన్ అంతానికి నెతన్యాహు డెడ్లీ వార్నింగ్
-
Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లు.. 4.63 లక్షల మందికి మంజూరు.. కేటగిరీల వారీగా ఇలా..
-
Ind Vs NZ: న్యూజిలాండ్పై భారత్ జయకేతనం.. సిరీస్ కైవసం చేసుకున్న ఇండియా..
-
Rajasthan Train Blast: రైల్వే ట్రాక్ బాంబ్ బ్లాస్ట్.. పాక్ ఏజెంట్తో లవ్, పేలుడుకు యువతి కుట్ర..
-
Big Rain Alert: అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్ష సూచన..
ట్రెండింగ్
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!
-
Sachin Tendulkar: 49 ఏళ్ల తర్వాత కూడా ఇది నాతోనే ఉంది.. చిన్ననాటి బ్యాట్తో క్రికెట్ గాడ్..!