ముస్లింలకు ఇష్టమైన పండుగ బక్రీద్.. ఈ పండుగను చాలా ప్రత్యేకంగా రకరకాల వంటలతో బంధుమిత్రులతో జరుపుకుంటారు.. ఈరోజు మనం స్పెషల్ గా కాస్త కొత్తగా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ హండి ని ఇంట్లోనే ఎలా తయారు చెయ్యాలో చూద్దాం..ఈ చికెన్ హండిని తయారు చేయడం చాలా తేలిక. అరగంటలోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.. ఎలా తయారు చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.. కావల్సిన పదార్థాలు.. చికెన్ – 500 గ్రా నూనె – 3 టేబుల్ స్పూన్స్,…