Home
Chief Minister Yogi Adityanath
Chief Minister Yogi Adityanath News
-
UP Video: ముఖ్యమంత్రి చెవిలో బుడ్డోడు గుసగుసలు.. వింతైన కోర్కెకు నవ్వుకున్న యోగి
పసి బిడ్డల పనులు కొన్నిసార్లు నవ్వు తెప్పిస్తుంటాయి. పాపం.. పుణ్యం ఎరుగని చిన్నారుల చేష్టలు ఆనందాన్ని కలిగిస్తుంటాయి. అలాంటి చిన్నారులను ఎవరైనా ముద్దాడుతుంటారు. ఎత్తుకుంటారు. వారితో గడుపుతుంటారు. ఇలాంటి సంఘటనే యూపీలో జరిగింది. -
Yogi Adityanath: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. తూర్పు పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందువులకు భూ హక్కులు..
ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సోమవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తూర్పు పాకిస్తాన్ (ఇప్పుడు బంగ్లాదేశ్) నుంచి వలస వచ్చి యుపిలోని వివిధ జిల్లాల్లో స్థిరపడిన కుటుంబాలకు తీపికబురును అందించారు. ఈ ప్రజలకు చట్టబద్ధంగా భూమిపై యాజమాన్య హక్కు కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇది కేవలం భూ పత్రాలు ఇవ్వడం మాత్రమే కాదని, సరిహద్దుల అవతల నుంచి నిర్వాసితులై భారత్ లో ఆశ్రయం పొంది, గత కొన్ని దశాబ్దాలుగా… -
Yogi Adityanath: ఔరంగజేబు దేశాన్ని దోచుకున్నట్లే.. ఆలంగీర్ ఆలం కూడా అంటూ సీఎం యోగి ఫైర్
Yogi Adityanath: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హేమంత్ సోరెన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోరెన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అలంగీర్ ఆలం తన సన్నిహితుడి ఇంటి నుంచి భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఆయనను సీఎం యోగి ‘ఔరంగజేబు’తో పోల్చారు. ఔరంగజేబు దేశాన్ని దోచుకున్నట్లే ఆలంగీర్ రాష్ట్రంలోని పేదలను దోచుకున్నాడని ఆయన అన్నారు. జార్ఖండ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో సీఎం యోగి మాట్లాడుతూ.. ఔరంగజేబు… -
UP: 49 మంది నేరస్థుల ఎన్కౌంటర్, 7015 మంది అరెస్ట్.. 7.5 ఏళ్లలో యూపీ ట్రాక్ రికార్డ్
ఉత్తరప్రదేశ్‌లో 'జీరో టాలరెన్స్ పాలసీ' కింద యోగి ప్రభుత్వం నేరాలు, నేరస్థుల వివరాలు వెల్లడించింది. దీని కింద రాష్ట్రంలోని పేరుమోసిన నేరస్థులు, అక్రమ డ్రగ్ డీలర్లు, ఆయుధాల స్మగ్లర్లు, సైబర్ నేరగాళ్లు, ఎగ్జామినేషన్ మాఫియాపై యూపీఎస్టీఎఫ్ (UPSTF) వేగంగా చర్యలు తీసుకుంది. -
Yogi Adityanath: రాజకీయాలను నేరపూరితం చేయడాన్ని ఎప్పటికీ అనుమతించం..
దేశంలో రాజకీయాలను నేరపూరితం చేయకూడదనే సంకల్పంతో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, అందుకు భరోసా ఇస్తుందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం అన్నారు. యువత భవిష్యత్తుతో ఆడుకునే వారు అందుకు భారీ మూల్యం చెల్లించుకున్నారని ఆయన తెలిపారు. కోయిల్రాలో ఉన్న మా పటేశ్వరి దేవి స్టేట్ యూనివర్శిటీ భూమి పూజ కార్యక్రమం అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం యోగి మాట్లాడారు. -
Indigo Ayodhya Flight: అయోధ్యకు కొత్త విమాన సర్వీసును ప్రారంభించిన ఇండిగో.. ఛార్జీ ఎంతంటే ?
Indigo Ayodhya Flight: ఇండిగో ఎయిర్‌లైన్ అయోధ్య నుండి అహ్మదాబాద్‌కు వాణిజ్య విమాన సర్వీసును ప్రారంభించింది. విమానయాన సంస్థ ఈ కొత్త మార్గాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫ్లాగ్ ఆఫ్ చేశారు. -
Yogi oppose Modi: మోడీ చెబుతున్నదేంటి..? యోగి చేస్తున్నదేంటి..?
ఉచిత పథకాల అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ ఏం చెబుతున్నారు..? ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ చేస్తున్నదేంటి? అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చగా మారింది.. దీనిని.. Yogi oppose Modi హాష్ ట్యాగ్ జోడిస్తూ.. కామెంట్లు పెడుతూ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.. అయితే, ఉచిత సంక్షేమ పథకాల వల్ల అభివృద్ది జరగదు అని ప్రధాని చెబుతూ వస్తున్నారు.. ఉచిత పథకాలతో ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నాయని విమర్శించిన ప్రధాని.. ఉచితాలు దేశాభివృద్ధిని… -
షాకింగ్ న్యూస్… మాస్క్ లేకుండా రెండోసారి చిక్కితే 10 వేలు ఫైన్
ఓవైపు కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నా.. మరోవైపు ప్రజలు మాత్రం భయం లేకుండా బయట తిరిగేస్తున్నారు.. టీవీల్లో, పేపర్లలో వార్తలు చూసినంతసేపు టెన్షన్ అనిపిస్తుంటే.. బయటకు వెళ్తే మాత్రం.. మనమే అనవసరంగా భయపడుతున్నామేమో అనుకోవాల్సిన పరిస్థితి. సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో.. అన్ని రాష్ట్రాలు కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి.. మాస్క్ లేకుండా బయటకు వస్తే.. రూ.వెయ్యి జరిమానాగా విధిస్తున్నాయి.. అయినా.. పెద్దగా మార్పు కనిపించకపోవడంతో.. ఉత్తరప్రదేశ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.. కరోనా కట్టడిలో…
తాజావార్తలు
-
NZ Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్.. జట్టు నుంచి స్టార్ ప్లేయర్స్ అవుట్.. కీలక మార్పులు చేసిన బీసీసీఐ..
-
Madras High Court: CJP నేత సౌరవ్ దాస్ ఎవరు.? బ్యాక్‌గ్రౌండ్ విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
-
Fake Aadhar: నిమిషాల్లో నకిలీ ఆధార్, పాన్ కార్డులు.. గుట్టురట్టు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు..
-
IND vs NZ 4th T20: టీమిండియా ముందు భారీ లక్ష్యం.. భారత్ గెలిస్తే రికార్డే పో..
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
ట్రెండింగ్
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!