Chicken Lollipop: చికెన్ లాలీపాప్ అనేది ఇండో-చైనీస్ వంటకాలలో చాలా ప్రసిద్ధమైన స్టార్టర్. భారత్‌లోని దాదాపు ప్రతి చైనీస్ రెస్టారెంట్‌లో ఇది సులభంగా దొరుకుతుంది. చికెన్ వింగ్స్‌లోని మాంసాన్ని ఎముకపైకి నెట్టినట్లుగా మడిచి, ఒక వైపు మాంసం గుండ్రంగా ఉండేలా తయారు చేస్తారు.