Home
Chicken Curry
Chicken Curry News
-
Prisoners: ఖైదీలకు దసరా గుడ్‌న్యూస్.. 4 రోజులు లంచ్.. డిన్నర్లో మటన్, చికెన్ బిర్యానీలు
క్షణికావేశంలో చేసిన తప్పులు కారణంగా వారంతా జైల్లో మగ్గుతున్నారు. రక్త సంబంధాలకు దూరంగా నాలుగు గోడల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు. వారికి ఓ పండుగ ఉండదు. ఓ ఆనందం ఉండదు. అక్కడే తింటూ.. ఆ నలుగురితోనే ఉంటూ ధీనమైన బతుకును జీవిస్తుంటారు. -
Chicken Piece: పార్టీలో ప్రాణం తీసిన చిక్కెన్ ముక్క.. గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి
Chicken Piece: మనిషి జీవితం దేవుడి చేతిలో కీలుబొమ్మ లాంటిదని పెద్దలు అంటారు. ఎందుకంటే మనిషిని ఎప్పుడు ఎలా ఆడుకోవాలో దేవుడే చూసుకుంటాడు. ఎప్పుడు పుట్టాలి.. -
KTR: కేటీఆర్ తో నాటుకోడి కూర వండించిన గంగవ్వ
తెలంగాణలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మైవిలేజ్ షో యూట్యూబ్ ఛానెల్ లో మంత్రి కేటీఆర్ గంగవ్వ టీమ్‌తో సందడి చేశారు. ఆ ప్రోగ్రాంలో ఏదో టీవీ ఇంటర్వ్యూ లాగా కాకుండా.. నాటుకోడి కూర చేసుకొని పంట పొలాల మధ్యలో మంత్రితో దావత్ చేసి మరీ సరదాగా గడిపారు. -
Madhya Pradesh: చికెన్ ఇవ్వలేదని షాప్ యజమాని బుర్రపగులగొట్టి పరారైన యువకులు
Madhya Pradesh: తమ స్నేహితులతో కలిసి చికెన్ తినేందుకు వెళ్లిన కొందరు యువకులు షాపు యజమానిని కొట్టిన షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వారు తందూరి ముర్గా (డిష్)ని ఆర్డర్ చేశారు. -
Poisonous Food: చికెన్‌లో చనిపోయిన ఎలుక.. లూథియానాలో దాబా యజమానిపై కేసు
Poisonous Food: పంజాబ్‌లోని లూథియానాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. దాబాలో ఆహారంలో చనిపోయిన ఎలుక కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో బయటకు రావడంతో పోలీసులు కూడా చర్యలు చేపట్టారు. -
Anchor Lasya : వంటలక్కగా మారిన లాస్య.. కట్టెల పొయ్యి పై కష్టపడుతూ…
యాంకర్ లాస్య గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు.. ఒకప్పుడు యాంకర్ గా ఓ వెలుగు వెలిగింది.. ఆ సమయంలో కొన్ని రూమర్స్ ను కూడా అందుకుంది.. తర్వాత యాంకరింగ్ కు పూర్తిగా గుడ్ బై చెప్పేసి.. తాను ప్రేమించిన వ్యక్తినే పెళ్లిచేసుకుంది.. ఆ తర్వాత వెంటనే తల్లయింది.. ప్రస్తుతం గృహిణిగా తన బాధ్యతను నిర్వర్తిస్తుంది.. ఈ మధ్యనే రెండోసారి తల్లయింది.. ఇక ప్రస్తుతం భర్తకు వంట చెయ్యడం కోసం కట్టెల పొయ్యి మీద కష్ట పడుతుంది..… -
Tamilnadu : వెర్రిపప్పలను చేశావుగా.. కోడికూర వడ్డించి కోట్లు కొట్టేశావా తల్లో
Tamilnadu : తమిళనాడులో విచిత్రమైన దోపిడీ జరిగింది. కిలాడీ లేడి తన స్నేహితురాలికి ప్రేమతో కోడికూర వడ్డించి కోట్ల రూపాయలు కొట్టేసింది.
తాజావార్తలు
-
Innodata Layoffs: ఇన్నోడేటా ఉద్యోగులకు షాక్.. రాత్రికి రాత్రే 90 శాతం మందికి లేఆఫ్.?
-
Sai Pallavi: త్వరలో సాయి పల్లవి పెళ్లి? వరుడు ఎవరో తెలుసా..
-
SEC Meeting: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు ఆల్ సెట్.. ఎస్ఈసీ కీలక రివ్యూ
-
Botsa Satyanarayana : తుఫాన్ నష్టంపై బొత్స డిమాండ్.. చంద్రబాబు సర్కారుపై విమర్శలు!
-
Shreyas Iyer: ఆ ఒక్కడే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. మా ఓటమికి కారణం అదే..
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!