Niharika Konidela: మెగా డాటర్ నిహారిక అందాల ఆరబోత మొదలుపెట్టింది. ఒక మనసు చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిహారిక.. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. నిండైన చీరకట్టుతో కనిపించి ఔరా అనిపించింది. ఇక ఈ సినిమా తరువాత అమ్మడికి అవకాశాలు అయితే వచ్చాయి కానీ విజయాలు మాత్రం అందుకోలేకపోయింది.