బాలనటుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టి ‘కలియుగ్’ తో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు కునాల్ ఖేము. సినిమాలతో పాటు వెబ్ సీరిస్ తోనూ నటుడిగా చక్కని గుర్తింపు తెచ్చుకుంటున్నాడు కునాల్. తాజాగా అతను నటించిన ‘అభయ్’ వెబ్ సీరిస్ సీజన్ త్రీ జీ 5లో ఈ నెల 8 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. విశేషం ఏమంటే… హిం�