Chhattisgarh Road Accident: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దుర్గ్ జిల్లాలో ఓ ప్రైవేటు సంస్థ ఉద్యోగులను తీసుకెళుతున్న బస్సు మట్టి గని వద్ద మొరం కోసం తవ్విన గోతిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది చనిపోగా.. 12 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం రాత్రి 8.30 గంటలకు కుమ్హారి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేడియా వద్ద చోటుచేసుకుంది. Also Read: Metro Ticket Rates: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్.. ఇకపై…