విక్కీ కౌశల్ హీరోగా రష్మిక హీరోయిన్ గా తెరకెక్కిన తాజా చిత్రం ఛావా. మరాఠీ పోరాటయోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు చత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ముందుగా అనుకున్నట్లుగానే సినిమాని హిందీ భాషలో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశారు. ఈ సినిమాకి అన్ని భాషల ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఏకంగా 555 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిందని సినిమా…