విక్కీ కౌశల్ – రష్మిక మందన్న జంటగా నటించిన ‘ఛావా’ ఫిబ్రవరి 14, శుక్రవారం విడుదలవుతోంది. మామూలుగా వాలెంటైన్స్ డే అంటే ప్రేమ, శృంగార రస సినిమాలు ఎక్కువ రిలీజ్ చేసేందుకు ప్రయత్నం చేస్తారు. కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ చారిత్రక కథను చెప్పే ‘ఛావా’ను ఆ డేట్ కి రిలీజ్ అనౌన్స్ చేయడంతో జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే అనుమానాలను ప్రేక్షకులు పటాపంచలు చేశారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన…