Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రముఖ కళా దర్శకుడు తోట తరణికి ఫ్రాన్స్ ప్రభుత్వము ప్రకటించిన “చెవాలియర్ డె లా లీజియన్ డి హానర్” పురస్కారంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ తన సందేశంలో.. “మన దేశ చిత్ర పరిశ్రమలో అత్యుత్తమ కళా దర్శకుల్లో తోట తరణి ముందు వరుసలో ఉంటారు. ఏ కథాంశమైనా సహజత్వం ఉట్టిపడేలా సెట్స్‌ను రూపుదిద్దడం ఆయన ప్రత్యేకతని…
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం షెవాలియర్ డి లా లెజియన్ డి'హోన్నూర్‌ను ఆ దేశం ప్రకటించింది. ప్రతిష్టాత్మకమైన గౌరవం దక్కడంపై పార్టీ నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు.అతని రచనలు, ప్రసంగాలకు ఫ్రెంచ్ ప్రభుత్వం అతన్ని సత్కరిస్తోంది.