Chetak 3503: భారతదేశంలో ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో 2025 కొత్తగా చేతక్ 3503 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. ఈ మోడల్ 35 సిరీస్‌లో భాగంగా లాంచ్ చేసారు. రూ. 1.1 లక్షల (ఎక్స్‌షోరూమ్) ధరతో ఇది ఆ సిరీస్‌లో మోస్ట్ బడ్జెట్-ఫ్రెండ్లీ వెర్షన్‌గా నిలిచింది. చెతక్ 3501, 3502ల కంటే తక్కువ ధరతో, మంచి ఫీచర్లతో అందుబాటులోకి ఈ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. చెతక్ 3503 తక్కువ ధరలోనూ మెరుగైన…