రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యొక్క ప్రముఖ విమర్శకుడు అలెక్సీ నవల్నీ శుక్రవారం నాడు జైలులో మరణించాడు.. అయితే, అతడి మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
చైనాలోని షాంఘైలో ఓ మహిళ బాగా దగ్గి పక్కటెముకలు విరగడంతో ఈవార్త సంచలనంగా మారింది. షాంఘై నగరానికి చెందిన హువాంగ్ షాంఘై మహిళ అనే మహిళ చాలా స్పైసీ ఫుడ్ తినింది. తిన్న వెంటనే ఆమెకు దగ్గరావడం మొదలైంది. అస్సలు గ్యాప్ లేకుండా దగ్గు వచ్చింది.