Home
Chennai
Chennai News
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
80వ దశకంలో సౌత్ ఇండియా సిల్వర్ స్క్రీన్‌ను ఏలిన స్టార్ సిస్టర్స్ అంబిక, రాధల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఒకప్పుడు కలిసి నటించి ప్రేక్షకులను అలరించిన ఈ అక్కాచెల్లెళ్ల వ్యవహారం ఇప్పుడు ఏకంగా పోలీస్ స్టేషన్ కు చేరడం సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. రూ.46 కోట్ల భారీ మోసం వ్యవహారంలో తన సొంత అక్క, ఒకప్పటి స్టార్ హీరోయిన్ అంబికతో పాటు సొంత తమ్ముడు మల్లికార్జున్ కుంజన్ నాయర్‌పై రాధ తాజాగా… -
Suitcase Torso Case: సూట్‌కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
Chennai Suitcase Torso Case Twist: చెన్నైలో సంచలనం రేపిన రైలు సూట్‌కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 5న ఆగ్రా కాంట్ రైల్వే స్టేషన్లో రైలులోని రిజర్వేషన్ లేని బోగీలో ఎర్రటి ట్రాలీ సూట్‌కేస్‌లో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. దర్యాప్తులో మృతురాలిని తమిళనాడుకు చెందిన హైదుల్ నిషాగా పోలీసులు గుర్తించారు. నింధితులు అక్కడే హైదుల్ నిషాను హత్య చేసిన అనంతరం మృతదేహంలోని కొన్ని శరీర భాగాలతో బిరియానీ వండి.. తరువాత భాగాలను… -
Chennai: ఏడేళ్ల నాటి మర్డర్ మిస్టరీ వీడింది.. చంపిందెవరంటే..!
అనుమానం పెనుభూతమైంది.. తరచూ జరుగుతున్న గొడవలతో భార్యను చంపేశాడు.. డెడ్‌బాడీ మాయం చేశాడు. కానీ డంపింగ్ యార్డ్‌లో బయటపడ్డ శరీర భాగాలు కేసు వెలుగులోకి వచ్చింది. కానీ అప్పటికీ కేసులో మిస్టరీ వీడలేదు. ఇంతకీ ఆ మహిళ ఎవరు? -
Shruti Haasan : సొంతంగా ఇల్లు కొని ఒంటరిగా గృహప్రవేశం చేసిన శృతి హాసన్.. అసలేం జరిగింది?
కమల్ హాసన్ కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసినా, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది శృతిహాసన్. ఒక భాషకు పరిమితం కాకుండా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ ఒకానొక సమయంలో టాప్ హీరోయిన్గా కూడా కొనసాగింది. అయితే తాజాగా ఈ భామ తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఒక సొంత ఇంటిని కొనుగోలు చేసింది. నిజానికి చెన్నై నగరంలో కమల్ హాసన్‌కు ఎన్నో వేల కోట్ల విలువైన భూములు, సొంత భవనాలు ఉన్నాయి.… -
CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
తమిళనాడు ముఖ్యమంత్రి, సినీ నటుడు విజయ్ గురువారం చెన్నైలో కొత్త ప్రభుత్వ బస్సులను ప్రారంభించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 300 కొత్త ప్రభుత్వ బస్సులకు జెండా ఊపి ప్రారంభించిన అనంతరం.. బస్సులో ప్రయాణిస్తూ ప్రజలను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా బస్సు సిబ్బందితో మమేకమైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
Killer Movie Accident: ఎస్.జె.సూర్య ‘కిల్లర్’ సెట్స్‌లో సిలిండర్ బ్లాస్ట్.. ఒకరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం!
Killer Movie Accident: తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. చెన్నై షూటింగ్ స్పాట్లో ఘోర ప్రమాదం జరిగింది. వైవిధ్యభరిత నటుడు ఎస్.జె.సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘కిల్లర్’ సెట్స్‌లో జరిగిన పేలుడులో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అసలేం జరిగిందంటే.. ప్రముఖ నటుడు ఎస్.జె.సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘కిల్లర్’ సినిమా షూటింగ్ స్పాట్లో మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నైలోని ప్రసిద్ధ బిన్నీ మిల్స్‌లో… -
Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్ బై..? సొంత పార్టీ వైపు అడుగులు.. ‘ఆ ఒక్క మాట’తో షేక్ అవుతున్న తమిళ పాలిటిక్స్!
Annamalai: తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఊహించని మలుపులతో హీటెక్కుతుంటాయి. ఇటీవల ముగిసిన 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ తొలి ప్రయత్నంలోనే ఏకంగా 108 సీట్లు గెలుచుకుని సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ పొలిటికల్ షాక్ నుంచి కోలుకోకముందే, తాజాగా బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కే.అన్నామలై రాజకీయ భవిష్యత్తుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి. స్టేట్ బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్… -
TVK MLAs: తొలిసారి ఎమ్మేల్యేలుగా 93 మంది టీవీకే నాయకులు.. 40 మందిపై క్రిమినల్ ఆరోపణలు!
నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తమిళగ వెట్రి కజగం (టీవీకే)కు చెందిన 108 మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్, వీసీకే, వామపక్షాలు, ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) మద్దతు లభించడంతో, మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 121కి చేరింది. 234 మంది సభ్యులున్న అసెంబ్లీలో 118 మంది ఎమ్మెల్యేలే మెజారిటీ. ఇప్పుడు అందరి దృష్టి కేబినెట్ మంత్రులు, టీవీకే నేతృత్వంలోని ప్రభుత్వంపైనే ఉంటుంది. టీవీకే విజయంలో యువ ఓటర్లు కీలక పాత్ర పోషించినప్పటికీ, ఎమ్మెల్యేలలో చాలామంది కూడా… -
India Post: తపాలా శాఖ 3 కొత్త టైమ్-బౌండ్ ప్రీమియం సేవలు ప్రారంభం.. 24 & 48 Speed Postతో ప్రైవేట్ కొరియర్లకు చెక్!
భారతీయ తపాలా శాఖ (India Post) మూడు కొత్త ప్రీమియం సేవలను ప్రారంభించింది. ఇవి వేగవంతమైన, టైమ్-బౌండ్ డెలివరీలను అందించడానికి రూపొందించారు. మార్చి 17, 2026 నుంచి అధికారికంగా అందుబాటులోకి వచ్చాయి. అత్యవసర, కాలపరిమితి గల సరుకుల కోసం 24 గంటల డెలివరీకి హామీ ఇచ్చే మూడు ప్రీమియం సేవలను తపాలా శాఖ మంగళవారం ప్రారంభించింది. Also Read:Devi Sri Prasad: దేవీశ్రీ దూరం అవుతున్నాడా? పక్కన పెడుతున్నారా? కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 24… -
Vijay-Trisha: పెళ్లిలో త్రిషతో కలిసి విజయ్ సందడి.. వీడియో వైరల్
చెన్నైలో జరిగిన ఓ పెళ్లిలో హీరో విజయ్-త్రిష సందడి చేశారు. విజయ్ భార్య సంగీత ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన తర్వాత విజయ్-త్రిష జంట ఒకే కారులో వచ్చి వివాహ రిసెప్షన్లో పాల్గొనడంపై సర్వత్రా ఆసక్తిగా మారింది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!