కోలీవుడ్ సూపర్ స్టార్, తలపతి విజయ్ పలు వివాదాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల తన రోల్స్ రాయిస్ కారు పన్ను విషయంలో ఆయన చర్చనీయాంశం అయ్యారు. తాజాగా తల్లిదండ్రులతో పాటు ఇంకొంతమందిపై విజయ్ కేసు పెట్టడం తమిళనాట సంచలనంగా మారింది. కోలీవుడ్ లో విజయ్ కు అశేషమైన ప్రజాదరణ ఉన్న విషయం తెలిసిందే. అయిత