ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని గ్రాండ్ గా వరల్డ్ ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ చేసిన రాజమౌళి… నెక్స్ట్ మహేష్ బాబు సినిమాతో వరల్డ్ సినిమాని కెలికేయడానికి రెడీ అవుతున్నాడు. ఇండియన్ జోన్స్ స్టైల్ లో అడ్వెంచర్ సినిమా చేయబోతున్న రాజమౌళి… వరల్డ్ ఫిల్మ్స్ స్టాండర్డ్ ని మీట్ అవ్వడానికి ప్రణాళిక రచిస్తున్నాడు. హాలీవుడ్ టెక్నీషియన్స్ ని సెట్ చేస్తున్న రాజమౌళి… ఈసారి ఒకటి కాదు అంతకు మించి ఆస్కార్స్ ని ఇండియాకి తీసుకోని…