Che Long Live Movie Trailer : క్యూబా పోరాట యోధుడు చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా తెలుగులో రూపొందుతున్న మూవీ “చే”, లాంగ్ లైవ్ అనేది ట్యాగ్ లైన్. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను సినిమా యూనిట్ విడుదల చేసింది. నవ ఉదయం సమర్పణలో నేచర్ ఆర్ట్స్ బ్యానర్‌పై బీఆర్ సభావత్ నాయక్ టైటిల్ రోల్ పోషిస్తూ, దర్శకత్వం వహిస్తుండగా ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “చే” ట్రైలర్‌ను రోమాలు…