బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వీవీ వినాయక్ డైరెక్షన్ లో రూపొందిన సినిమా ‘ఛత్రపతి’. రాజమౌళి, ప్రభాస్ ల కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో మాస్ సినిమాలకి ఒక బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. హీరోయిజం, ఎలివేషన్స్, గూస్ బంప్స్ తెచ్చే యాక్షన్ ఎపిసోడ్స్, హార్ట్ టచింగ్ ఎమోషన్స్, బ్యూటిఫుల్ హీరో హీరోయిన్ ట్రాక్, వేణు మాధవ్ తో సూపర్బ్ ఫన్ సీన్స్… ఇలా అన్నింటినీ పర్ఫెక్ట్ గా బాలన్స్ చేసి రాజమౌళి…