తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని గత శాసన సభలో నిర్ణయించామని తెలిపారు. సీపీఐ సభ్యులు కునంనేని సూచన చేశారని అన్నారు. రాజకీయాలు కలుషితం అయ్యాయో.. ఆలోచనలు కలుషితం అయ్యాయో తెలియదు. పొట్టి శ్రీరామ�