Health Tips: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు.. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉంది.. కొన్నిసార్లు తెలిసి, మరికొన్నిసార్లు తెలియక చేసిన తప్పులు కూడా మనిషిని అనారోగ్యానికి గురిచేస్తాయి.. ఈ పోటీ ప్రపంచంలో డబ్బులు, సంపాదన కోసం పరుగులు పెడుతూ.. ఆరోగ్యాన్ని కూడా సరిగా పట్టించుకునే పరిస్థితులు లేకుండా పోతున్నాయి. సంపాదనలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి అనారోగ్యంతో బాధపడుతున్న వారు అనేకమంది ఉన్నారు.. వైద్యుల అంచనాల ప్రకారం.. సగటున 100 మందిలో 70…