బాలివుడ్ బాద్షా బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు 80 ఏళ్లు వచ్చినా కూడా సినిమాల జోరు తగ్గలేదు.. ఒకవైపు వరుస సినిమాలు చేస్తూనే.. మరోవైపు టీవీ లో పలు రియాలిటీ షోలు చేస్తూ దూసుకుపోతున్నారు.. సినిమా పై ఆయనకు ఉన్న ఇష్టం ఆయనను ముందుకు నడిపిస్తుందని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.. ఈ జేనరేషన్ నటులకు అభితాబ్ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.. అయితే తాజాగా అభితాబ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే..…
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై మండిపడ్డారు ఏఐసీసీ అధికార ప్రతినిధి మోహన్ ప్రకాష్. మోదీ ప్రభుత్వం మనందరికీ అందించిన నూతన సంవత్సర బహుమతి కొత్త ద్రవ్యోల్బణం. గత ఏడేళ్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా మోదీ ప్రభుత్వం దేశ ప్రజలకు ఇచ్చిన కానుక ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం అన్నారు. ప్రభుత్వ అసమర్థ విధానాలపై ఆయన విరుచుకుపడ్డారు. బట్టలు, పాదరక్షలు కొనుక్కోవడం దగ్గర్నుంచి ఏటీఎంల నుంచి సొంత డబ్బు విత్‌డ్రా చేసుకోవడం వరకు ఖరీదు అయ్యాయన్నారు. పెరిగిన GST…