Home
Chandrababu
Chandrababu News
-
TDP Candidates 1st List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ తొలి జాబితా.. 61 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చోటు
TDP Candidates 1st List: ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో తొలి జాబితా విడుదల చేసింది తెలుగుదేశం పార్టీ.. ఏడు కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీల్లో మేయర్, ఛైర్పర్సన్ స్థానాలకు మొత్తం 36 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో సామాజిక సమీకరణాలతో పాటు మహిళలు, యువత, విద్యావంతులకు ప్రాధాన్యం కల్పించింది. ప్రకటించిన 36 మంది అభ్యర్థుల్లో 22 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందినవారు. అంటే మొత్తం జాబితాలో వీరి వాటా సుమారు 61 శాతంగా… -
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
రెండు వేల కోట్ల రూపాయలు. ఎస్.... నెలకు రెండు వేల కోట్ల రూపాయలు. నో కాంప్రమైజ్..... టార్గెట్ చేరుకుని తీరాల్సిందే. ఏపీ సీఎం చంద్రబాబు నోటి వెంట వచ్చిన ఈ మాటలు ప్రస్తుతం కొన్ని వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. అసలేంటా నెలకు రెండువేల కోట్ల మేటర్? ఎవరికి టార్గెట్ పెట్టారు ఏపీ సీఎం? దాని వెనకున్న ఆయన లెక్కలేంటి? -
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
CM Chandrababu: కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి రాష్ట్రవ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ 2.0 అమరజీవి జలధార పనులకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. కొత్తపల్లి గ్రామంలో పైలాన్‌ను ఆవిష్కరించిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా రూ.30,156 కోట్లతో పనులు చేపడుతున్నామని తెలిపారు. 27 లక్షల కుటుంబాలకు… -
OTR: టీడీపీ ఎమ్మెల్యేలకు మరో దఫా కౌన్సెలింగ్..?
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని పార్టీలూ చావోరేవో అని తేల్చుకోవాల్సిన సమయం ఇది. కానీ అధికార టీడీపీలోనే ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయట. ఎమ్మెల్యేల వ్యవహారాలు పార్టీకి తలనొప్పిగా మారాయట. -
CM Chandrababu : కుప్పం రైతులకు చంద్రబాబు బిగ్ గిఫ్ట్..!
CM Chandrababu : చిత్తూరు జిల్లా కుప్పంలో స్థానిక రైతులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆత్మీయ పలకరింపు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులకు భారీ ప్రయోజనం చేకూర్చేలా కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కాడా – KADA), ప్రముఖ దిగ్గజ సంస్థ ఐటీసీ (ITC) మధ్య కీలక ఒప్పందం కుదిరింది. దీని ద్వారా ఇక్కడి పండ్లు, కూరగాయల క్లస్టర్ల ఉత్పత్తులను బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మహానగరాలకు నేరుగా మార్కెటింగ్ చేయనున్నారు. అలాగే… -
CM Chandrababu: సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల్లో ఒకరు సేఫ్.. రంగంలోకి సీఎం చంద్రబాబు..!
Visakhapatnam Fishermen Missing: విశాఖ సముద్రతీరంలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. గల్లంతైన బోటులో ఒకరు సేఫ్ గా బయటపడ్డారు. బోటు ఓనర్ చిన్నయ్యను షిప్ సిబ్బంది కాపాడారు. గల్లంతైన మిగితా ఆరుగురి ఆచూకీ కోసం కోస్ట్‌గార్డ్ గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. మత్స్యకారుల ఆచూకీ కోసం ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత… -
Nimmala Ramanaidu : జగన్‌వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
Nimmala Ramanaidu : “రాష్ట్రంలో ఎలాంటి క్రెడిట్ లేని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఇప్పుడు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతుండటం హాస్యాస్పదం. జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రత్యేకమైన క్రెడిట్లను మేమే కాదు, ఈ ప్రపంచంలో ఎవ్వరూ చోరీ చేయలేరు. ఎందుకంటే హత్యలు, దోపిడీలు, గొడ్డలి పోట్లు, నిరంతర అసత్యాలు మాట్లాడటమే ఆయనకున్న అసలైన క్రెడిట్” అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఏర్పాటు చేసిన… -
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
CM Chandrababu : జాతీయ ఇమ్యునైజేషన్ డే (National Immunization Day) సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆయన స్వయంగా పలువురు చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేశారు. అనంతరం అక్కడికి వచ్చిన చిన్నారులను ఎత్తుకుని ఆప్యాయంగా ఆడించిన చంద్రబాబు.. వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో ముఖాముఖి మాట్లాడారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి, వ్యాక్సినేషన్… -
Chandrababu: ప్రపంచానికే డేటా హబ్‌గా విశాఖ తయారవుతోంది
ప్రపంచానికే డేటా హబ్‌గా విశాఖ తయారుకాబోతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026కు హాజరైన చంద్రబాబు ప్రసంగించారు. ‘‘స్టీల్ సిటీ, అల్యూమినియం సిటీ, రేరె ఎర్త్ మెటల్స్ హబ్‌గా తయారవుతున్నాం. -
CM Chandrababu : వైద్య రంగంలో సరికొత్త విప్లవం ‘సంజీవని’.. ఇంటివద్దకే ఆధునిక వైద్యం.!
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగంలో ఒక సరికొత్త డిజిటల్ విప్లవానికి తెరలేపింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలం కండ్రిగలో జరిగిన ‘సంజీవని’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రామ రావణ యుద్ధ సమయంలో లక్ష్మణుడి ప్రాణాలు కాపాడేందుకు హనుమంతుడు తెచ్చిన సంజీవని మొక్కను గుర్తుచేస్తూ, అదే స్ఫూర్తితో డిజిటల్ హెల్త్ రికార్డుల ద్వారా ప్రజల…
తాజావార్తలు
-
Saudi Arabia: అప్పు చేసి సౌదీకి వెళ్లిన బంగ్లాదేశీ మహిళ.. చివరకు మరణశిక్ష!.
-
CM Chandrababu Naidu: వారం రోజులే గడువు.. క్షేత్రస్థాయికి వెళ్లండి, ప్రజల్లో ఉంటే తిరుగుండదు..! నేతలకు సీఎం కీలక ఆదేశాలు..
-
Rudravanam : తల లేని మృతదేహం.. గుండెలు జలదరించే మిస్టరీ: ‘రుద్రవనం’లో దాగున్న ఆ భయంకరమైన రహస్యాలేంటి?
-
RC 17: #RC17 సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కాదా? మైత్రీ రవిశంకర్ ఏమన్నారంటే?
-
Pakistan: విదేశాలకు పాక్ అధికారుల వలస.. రక్షణమంత్రి సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..