Balakrishna Bonding with Nara Bhuvaneshwari: ఆంధ్రప్రదేశ్లో నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పలు ఆసక్తికర సన్నివేశాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం అలాగే ఆ తర్వాత చంద్రబాబుని అయిన ఆలింగనం చేసుకోవడం, తన సోదరుడు చిరంజీవి కాళ్ళ మీద పడటం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ తర్వాత ప్రధాని మోదీ ఒక పక్క పవర్ స్టార్ మరో పక్కన మెగాస్టార్ ఇద్దరు చేతులు…