Ramcharan to attend Chandrababu Naidu’s swearing-in ceremony as CM: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ప్రస్తుతానికి సినిమా షూటింగ్స్ లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇటీవల మీడియా లెజెండ్ రామోజీరావు మరణం నేపథ్యంలో ఒకరోజు షూటింగ్ కి గ్యాప్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు రామ్…