Home
Chandra Mohan Died
Chandra Mohan Died News
-
Chandra Mohan: చంద్రమోహన్‌తో నటిస్తే చాలు.. స్టార్స్ అయిపోతారు!
Chandra Mohan is a Heroine’s Lucky Hand: ప్రస్తుత తరానికి చంద్రమోహన్ అంటే ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని మాత్రమే తెలుసు. ఒకప్పుడు ఆయన స్టార్ హీరో అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణం రాజులకు ధీటుగా సినిమాలు చేశారు. చంద్రమోహన్‌కు ‘నిర్మాత హీరో’ అనే ట్యాగ్ కూడా ఉంది. ఆయన నటించిన సినిమాలు ఎక్కువ శాతం విజయవంతం అయినవే ఉండడం అందుకు కారణం. వరుస విజయాల… -
Chandra Mohan Death: చంద్రమోహన్ గారి అకాల మరణం బాధాకరం: ఎన్టీఆర్
Celebrities mourn the death of Chandra Mohan: సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చంద్రమోహన్ మృతికి సంతాపం ప్రకటిస్తూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చంద్రమోహన్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, సాయి తేజ్.. ఏపీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్… -
Chandra Mohan: చంద్రమోహన్ చివరి సినిమా ఇదే!
Chandra Mohan Last Movie is Oxygen: టాలీవుడ్ ప్రముఖ నటుడు చంద్రమోహన్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం (నవంబరు 11) తుదిశ్వాస విడిచారు. చంద్రమోహన్ మృతితో తెలుగు చిత్రసీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. హీరోగా, హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చంద్రమోహన్… -
Chandra Mohan Died: తెలుగు సినీ పరిశ్రమలో విషాదం.. చంద్రమోహన్ కన్నుమూత!
Tollywood Senior Actor Chandra Mohan Dies: తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు, కథనాయకుడు చంద్రమోహన్ తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో శనివారం ఉదయం 9.45 గంటలకు హృద్రోగంతో కన్నుమూశారు. ఆయన వయసు 78 ఏళ్లు. చంద్రమోహన్‌కు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. గత కొన్నాళ్లుగా షుగర్‌తో బాధపడుతున్న చంద్రమోహన్.. కొన్నాళ్లుగా కిడ్నీ డయాలసిస్ జరుగుతోంది. 1945 మే 23న క్రిష్ణా జిల్లా…
తాజావార్తలు
-
Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా – ఆకృతి.. కారణం చెప్పిన నటి..
-
Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
-
Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
ట్రెండింగ్
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!