తెలంగాణలో ఈ సంవత్సరం ఉత్తమ పర్యాటక గ్రామాలుగా పర్యాటక మంత్రిత్వ శాఖ ఎంపిక చేసిన పెంబర్తి (జంగోన్), చంద్లాపూర్ (సిద్దిపేట) ఈశాన్య ప్రాంత పర్యాటక, సంస్కృతి, అభివృద్ధి శాఖల మంత్రి జి. కిషన్‌రెడ్డి ప్రకటించారు. breaking news, latest news, telugu news, big news, chandlapur, pendurthi
ప్రాకృతిక సౌందర్యం, సంస్కృతి, కళలకు పెట్టింది పేరైన తెలంగాణ గ్రామాలు, కళలకు కేంద్ర ప్రభుత్వం సరైన గౌరవాన్ని కల్పిస్తోంది. ఇప్పటికే తెలంగాణ కళలకు, సాంస్కృతిక, పర్యాటక కేంద్రాలకు అంతర్జాతీయ గుర్తింపు రావడంలో కేంద్ర ప్రభుత్వం చొరవతీసుకుంది.