Chandini Chowdary Interview for Gaami Movie:మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన ‘గామి’ మార్చి 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది. . విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ కల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ సినిమాలో చాందినీ చౌదరి హీరోయిన్ గా నటించింది. వి సెల్యులాయిడ్ ప్రజెంట్ చేస్తోన్న ఈ సినిమాను ధీరజ్ మొగిలినేని రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా హీరోయిన్ చాందినీ చౌదరి విలేకరుల సమావేశంలో ‘గామి’ విశేషాలు…