గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్.. ఈ సినిమా ను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.మొదటి సారి రాంచరణ్,శంకర్ కాంబో లో సినిమా తెరకెక్కుతుండడం తో గేమ్ ఛేంజర్ సినిమా పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ మరియు తెలుగు బ్యూటీ అంజలి హీరోయిన్ లుగా నటిస్తున్నారు.ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో…