ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది..అందులో కొన్ని సినిమాలు భారీ విజయాన్ని అందుకుంటే మరికొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.. తాజాగా ఇప్పుడు మరో బయోపిక్ విడుదలకు రెడీ అవుతుంది.. మన దేశ సంగీత చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలకు లిఖించుకున్న ప్రముఖ గాయకుడు అమర్ సింగ్ చమ్కీలా జీవితానికి సంబంధించి ప్రత్యేకమైన చాప్టర్ ఉంది. ‘చమ్కీలా’ పేరుతో ఆయన జీవిత చరిత్ర మీద ఒక సినిమా తెరకెక్కింది..…