Home
Chalo Premiddam
Chalo Premiddam News
-
కలర్ఫుల్గా ఛలో ప్రేమిద్దాం ట్రైలర్…
హిమాలయ స్టూడియో మేన్సన్స్ పతాకంపై సాయి రోనక్, నేహా సోలంకీ జంటగా నటించిన ఛలో ప్రేమిద్దాం సినిమా ఈనెల 19 వ తేదీన విడుదల కాబోతున్నది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ట్రైలర్ను విడుదల చేశారు. తమ బేనర్లో వస్తున్న మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని, ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వస్తున్నట్టు నిర్మాత ఉదయ్ కిరణ్ పేర్కొన్నారు. ఈనెల 19 వ తేదీన ఈ చిత్రాన్ని గ్రాండ్గా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నట్టు… -
రొమాంటిక్గా ‘ఛలో ప్రేమిద్దాం’…
యూత్ ఫుల్ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలు ఇప్పుడు ట్రెండ్ గా మారాయి. ఆ ట్రెండ్కు తగ్గట్టుగా వస్తున్న సినిమాలు మంచి విజయం సాధిస్తున్నాయి. అలా రాబోతున్న సినిమాల్లో ఛలో ప్రేమిద్దాం కూడా ఒకటిగా నిలుస్తుందని నిర్మాత ఉదయ్ కిరణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. వరుణ్ సందేశ్తో ప్రియుడు లాంటి లవ్ ఓరియంటెడ్ సినిమా నిర్మించిన ఉదయ్ కిరణ్ మాదిరిగానే ఛలో ప్రేమిద్దాం సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని నిర్మాత ఉదయ్ కిరణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. సాయి… -
జగపతి బాబు ఆవిష్కరించిన ‘ఛలో ప్రేమిద్దాం’ ఫస్ట్ సింగిల్!
సాయి రోనక్, నేహ సోలంకి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ఛలో ప్రేమిద్దాం’. సురేష్ శేఖర్ రేపల్లే దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. తాజాగా భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ను ఈ రోజు నటుడు జగపతి బాబు లాంచ్ చేసి, చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎమ్బిఏ, ఎమ్సిఏలు చదవలేకపోతివి` అంటూ… -
విడుదలైన ‘ఛలో ప్రేమిద్దాం’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్
హిమాలయ స్టూడియో మేన్సన్స్ పతాకంపై సాయి రోనక్, నేహ సోలంకి జంటగా సురేష్ శేఖర్ రేపల్లే దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ నిర్మిస్తున్న చిత్రం ‘ఛలో ప్రేమిద్దాం’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. డైరక్టర్ గోపిచంద్ మలినేని వీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా గోపిచంద్ మలినేని ‘మోషన్ పోస్టర్ నచ్చడంతో లాంచింగ్ కి వచ్చాను. అందరూ నిర్మాత గురించి గొప్పగా చెబుతుంటే నాకు, నా తొలి సినిమా నిర్మాత…
తాజావార్తలు
-
IPL 2027 Retentions: ధోనీ ఔట్.. ట్రావిస్ హెడ్, స్టార్క్కు షాక్.. 10 జట్ల రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
Kulgam Gunfight: కుల్గాంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు.. లతీఫ్ భట్ కోసం వేట
-
200MP కెమెరా, AMOLED సెకండరీ డిస్ప్లే, 6,000mAh బ్యాటరీతో Xiaomi 18 Pro లాంచ్..!
-
Russia Plane Crash: రష్యాలో ఘోర విషాదం.. గాల్లోనే అదుపుతప్పిన An-12 విమానం.. 19 మంది బలి
-
200MP+200MP కెమెరాలు, IP66+IP68+IP69 రేటింగ్స్, 7,050mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ Xiaomi 18 Pro Max లాంచ్..!
ట్రెండింగ్
-
MS Dhoni IPL Retirement: నా ఆలోచన తప్పు అని ఫాన్స్ నిరూపించారు.. ఎంఎస్ ధోనీ ఎమోషనల్ పోస్ట్!
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!