ఎట్టకేలకు అనుష్క శర్మ మళ్లీ బిగ్ స్క్రీన్ పై సందడి చేయడానికి సిద్ధమయ్యింది. 2018 చిత్రం ‘జీరో’లో చివరిగా కనిపించిన ఈ బ్యూటీ తన తదుపరి చిత్రం “చక్దా ఎక్స్‌ప్రెస్”లో నటించబోతోంది. భారత మాజీ కెప్టెన్ జులన్ గోస్వామి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అనుష్క టైటిల్ రోల్ పోషిస్తోంది .తాజాగా “చక్దా ఎక్స్‌ప్రెస్” నుంచి ఫస్ట్ లుక్‌ను షేర్ చేసింది అనుష్క. ఈ మేరకు చిన్న టీజర్‌ను పంచుకుంటూ ఇది తనకు ప్రత్యేకమైన…