అక్కినేని నాగ చైతన్య నేడు తన 35 వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. చిత్ర పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలందరూ చైతూకి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.. ఇక సినిమాల పరంగా కూడా చై నటించిన, నటిస్తున్న నిర్మాణ సంస్థలు అన్ని హీరో పోస్టర్స్ తో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక అభిమానులైతే తమ అభిమాన హీరో బర్త్ డే రోజు కేక్స్ కట్ చేసి మరీ విషెస్ తెలుపుతున్నారు. అయితే వారిలో మాత్రం కొద్దిగా నిరాశ మిగిలి ఉందని…