వెన్నెల కిశోర్…ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో కమెడియన్ గా ఫుల్ ఫామ్‍లో ఉన్నారు వెన్నెల కిషోర్.తనదైన కామెడీ టైమింగ్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు.ప్రస్తుతం టాప్ కమెడియన్ గా టాలీవుడ్ లో చలామణి అవుతున్నారు వెన్నెల కిశోర్. వెన్నెల సినిమాతో తన కెరీర్ ను స్టార్ట్ చేసిన ఆయన అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో కమెడియన్ గా తనదైన కామెడీ తో…