Jaanhvi Kapoor : హీరోయిన్ జాన్వీకపూర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనకు తెలిసిందే కదా. వివాదాలకు దూరంగా ఉండే ఈ బ్యూటీ తాజాగా కాంట్రవర్సీ కామెంట్లు చేసింది. అది కూడా హీరోల మీద. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు ట్వింకిల్ ఖన్నా, కాజోల్ జంటగా నిర్వహిస్తున్న టూ మచ్ విత్ ట్వింకిల్ అండ్ కాజోల్ షోకు తాజాగా జాన్వీకపూర్, కరణ్ జోహార్ గెస్టులుగా వచ్చారు. ఇందులో జాన్వీకపూర్ ఇండస్ట్రీలో హీరోల ఆధిపత్యం గురించి సంచలన…
Star Heroine’s : ఈ జనరేషన్ లో అక్రమ సంబంధాలు అదేనండి ఇల్లీగల్ ఎఫైర్స్ గురించే పెద్ద చర్చ జరుగుతోంది. దాని వల్ల ప్రాణాలు కూడా తీసేస్తున్నారు. ఇప్పుడు సంచలన ఘటనలు ఈ అక్రమ సంబంధాల వల్లే జరుగుతున్నాయి. ఇలాంటి టైమ్ లో కొందరు సెలబ్రిటీలు చేస్తున్న కామెంట్లు మరింత రచ్చకు దారి తీస్తున్నాయి. తాజాగా ఇద్దరు స్టార్ హీరోయిన్లు అసలు ఇల్లీగల్ ఎఫైర్స్ తప్పే కాదని చెప్పడం సంచలనంగా మారిపోయింది. వారెవరో కాదు ట్వింకిల్ ఖన్నా,…
ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’ తక్కువ టైమ్ లోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకొంది. టాలీవుడ్ ప్రముఖుల హోస్టింగ్, ఇంటర్వ్యూలతో పాటు కొత్త సినిమాలతో ‘అహ’కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కాగా, తాజా సమాచారం ప్రకారం నటసింహ నందమూరి బాలకృష్ణ ఆహా స్పెషల్ టాక్ షోకి హాజరుకానున్నారని తెలుస్తోంది. బాలయ్యతో పాటు మరికొందరు సెలెబ్రిటీలు కూడా పాల్గొంటారని సమాచారం.. త్వరలోనే దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ రానుంది. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న అఖండ చిత్ర షూటింగ్ నేటితో ముగిసింది.…