ఈ మధ్య కాలంలో కుర్రాళ్ల ఫేవరెట్ క్రష్ ఎవరంటే అందరూ చెప్పే పేరు మమితా బైజు. ‘ప్రేమలు’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ మలయాళ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. అయితే క్రేజ్‌తో పాటు అమ్మడికి లవ్ ప్రపోజల్స్ కూడా అదే రేంజ్‌లో వస్తున్నాయట. తాజాగా వీటిపై స్పందించిన మమితా.. తన పర్సనల్ విషయాల గురించి కొన్ని ఆసక్తికరమైన ముచ్చట్లు పంచుకుంది. Also Read : Samantha Marriage: 3 రోజులకే…